పరిశుద్ధ గ్రంథము

హోషేయ 4

Hosea 4

చదవడం

హోషేయ 4

1

ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి.

2

అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం.

3

కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది.

4

ఒకడు మరొకడిపై వ్యాజ్యం వెయ్యనివ్వవద్దు.

5

యాజకులు పగటి వేళ కూలిపోతారు. రాత్రివేళ నీతోబాటు ప్రవక్తలు పడిపోతారు.

6

నా ప్రజలు అజ్ఞానం వల్ల నశిస్తున్నారు. ఎందుకంటే వారు జ్ఞానాన్ని తిరస్కరించారు.

7

యాజకుల సంఖ్య ఎక్కువైన కొద్దీ వారు నా పట్ల అధికంగా పాపం చేశారు.

8

నా జనుల పాపాలను ఆహారంగా చేసుకుంటారు గనక ప్రజలు మరింతగా పాపం చేయాలని వారు చూస్తారు.

9

కాబట్టి జనులకు ఎలాగో యాజకులకూ అలాగే జరుగుతుంది.

10

వారు నాకు, అంటే యెహోవాకు దూరమయ్యారు. నన్ను విడిచిపోయారు.

11

లైంగిక విచ్చలవిడితనం, ద్రాక్షామద్యం, కొత్త ద్రాక్షా రసం, వారి మతి పోగొట్టాయి.

12

నా ప్రజలు తాము పెట్టుకున్న చెక్క బొమ్మల దగ్గర విచారణ చేస్తారు.

13

వారు పర్వత శిఖరాల మీద బలులర్పిస్తారు.

14

మీ కుమార్తెలు చేసే లైంగిక దుర్మార్గతను బట్టి నేను వారిని శిక్షించను.

15

ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైపోయావు.

16

పొగరుబోతు పెయ్యలాగా ఇశ్రాయేలువారు మొండిగా ప్రవర్తించారు.

17

ఎఫ్రాయిము విగ్రహాలతో ఏకమయ్యాడు.

18

వారికి ద్రాక్షారసం లేకుండా పోయినా,

19

సుడిగాలి వారిని చుట్టబెట్టుకు పోతుంది.