పరిశుద్ధ గ్రంథము

యోవేలు 3

Joel 3

చదవడం

యోవేలు 3

1

ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదావారిని, యెరూషలేము నివాసులను నేను చెరలోనుంచి రప్పించేటప్పుడు,

2

ఇతర ప్రజలందరినీ సమకూర్చి,

3

వారు నా ప్రజలకు చీట్లు వేసి, ఒక పసివాణ్ణి ఇచ్చి వేశ్యను తీసుకున్నారు.

4

తూరు, సీదోను, ఫిలిష్తీయ ప్రాంత నివాసులారా,

5

మీరు నా వెండి, నా బంగారాలను తీసుకుపోయారు.

6

యూదావారూ యెరూషలేము నగరవాసులూ

7

మీరు చేసిన దాన్ని మీ నెత్తి మీదికి రప్పిస్తాను.

8

మీ కొడుకులనూ కూతుళ్ళను యూదావారికి అమ్మివేస్తాను.

9

రాజ్యాల్లో ఈ విషయం చాటించండి,

10

మీ నాగటి కర్రులను సాగగొట్టి కత్తులు చేయండి.

11

చుట్టుపట్లనున్న రాజ్యాల్లారా,

12

రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి.

13

పంట పండింది. కొడవలి పెట్టి కోయండి.

14

తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం సమీపంగా ఉంది.

15

సూర్య చంద్రులు చీకటైపోతారు. నక్షత్రాల కాంతి తప్పింది.

16

యెహోవా సీయోనులో నుంచి గర్జిస్తాడు.

17

మీ యెహోవా దేవుణ్ణి నేనే,

18

ఆ రోజుల్లో పర్వతాల మీద నుంచి కొత్త ద్రాక్షారసం పారుతుంది.

19

కాబట్టి ఐగుప్తుదేశం పాడవుతుంది.

20

యూదాలో ప్రజలు కలకాలం నివసిస్తారు.

21

వారి ప్రాణ నష్టానికి నేను ఇదివరకూ చేయని ప్రతీకారం చేస్తాను.