పరిశుద్ధ గ్రంథము

మీకా 2

Micah 2

చదవడం

మీకా 2

1

మంచాల మీద పడుకుని మోసపు పనులు ఆలోచిస్తూ

2

వాళ్ళు పొలాలు ఆశించి లాగేసుకుంటారు.

3

కాబట్టి యెహోవా ఇలా చెబుతున్నాడు,

4

ఆ రోజు మీ శత్రువులు మీ గురించి ఒక పాట పాడతారు.

5

అందుచేత చీట్లు వేసి ధనవంతులైన మీకు

6

“ప్రవచించ వద్దు, ఈ విషయాలను వాళ్ళు ప్రవచించ కూడదు.

7

“యాకోబు వంశమా! యెహోవా సహనం తగ్గిపోయిందా?

8

ఇటీవలే నా ప్రజలు శత్రువులయ్యారు.

9

వారికిష్టమైన ఇళ్ళల్లోనుంచి నా ప్రజల్లోని స్త్రీలను మీరు వెళ్లగొడతారు.

10

లేచి వెళ్లిపోండి, అది అపవిత్రం అయిపోయింది కాబట్టి

11

పనికి మాలిన మాటలు చెబుతూ అబద్ధాలాడుతూ ఎవడైనా ఒకడు వచ్చి,

12

యాకోబూ, నేను మిమ్మల్నందరినీ తప్పకుండా పోగు చేస్తాను.

13

వారికి దారి ఇచ్చేవాడు వారి ముందు వెళ్తాడు.