పరిశుద్ధ గ్రంథము

మీకా 4

Micah 4

చదవడం

మీకా 4

1

తరువాత రోజుల్లో యెహోవా మందిర పర్వతం

2

అనేక రాజ్యాలవారు వచ్చి ఇలా అంటారు,

3

ఆయన మధ్యవర్తిగా అనేక ప్రజలకు న్యాయం తీరుస్తాడు.

4

దానికి బదులు, ప్రతివాడూ ఎవరి భయమూ లేకుండా

5

ఇతర ప్రజలంతా తమ దేవుళ్ళ పేరుతో నడుచుకుంటారు.

6

యెహోవా ఇలా చెబుతున్నాడు,

7

కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని

8

మందల గోపురమా, సీయోను కుమార్తెకు కొండగా ఉన్న నీకు

9

మీరెందుకు కేకలు వేస్తున్నారు?

10

సీయోను కూతురా, ప్రసవ వేదన పడుతున్న స్త్రీ లాగా

11

అనేక రాజ్యాల ప్రజలు మీకు విరోధంగా వచ్చి,

12

ప్రవక్త ఇలా అంటాడు, యెహోవా తలంపులు వారికి తెలియవు.

13

యెహోవా ఇలా అంటున్నాడు,