పరిశుద్ధ గ్రంథము

1 దినవృత్తాంతములు 1

1 Chronicles 1

చదవడం

1 దినవృత్తాంతములు 1

1

ఆదాము షేతు ఎనోషు

🎙 రికార్డ్
2

కేయినాను మహలలేలు యెరెదు

🎙 రికార్డ్
3

హనోకు మెతూషెల లెమెకు

🎙 రికార్డ్
4

నోవహు షేము హాము యాపెతు.

🎙 రికార్డ్
5

యాపెతు కుమారులు; గోమెరు మాగోగు మాదయి యావాను తుబాలు మెషెకు తీరసు అనువారు.

🎙 రికార్డ్
6

గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.

🎙 రికార్డ్
7

యావాను కుమారులు ఎలీషా తర్షీషు కిత్తీము దోదా నీము.

🎙 రికార్డ్
8

హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.

🎙 రికార్డ్
9

కూషు కుమారులు సెబా హవీలా సబ్తా రాయమా సబ్తకా. రాయమా కుమారులు షెబదదాను.

🎙 రికార్డ్
10

కూషు నిమ్రోదును కనెను, ఇతడు భూమిమీది పరా క్రమశాలులలో మొదటివాడు.

🎙 రికార్డ్
11

లూదీయులు అనామీ యులు లెహాబీయులు నప్తుహీయులు

🎙 రికార్డ్
12

పత్రుసీయులు ఫిలిష్తీయుల వంశకర్తలైన కస్లూహీయులు కఫ్తోరీయులు మిస్రాయిము సంతతివారు.

🎙 రికార్డ్
13

కనాను తన జ్యేష్ఠకుమారుడైన సీదోనును హేతును కనెను.

🎙 రికార్డ్
14

యెబూసీయులు అమోరీయులు గిర్గాషీయులు

🎙 రికార్డ్
15

​హివ్వీయులు అర్కీయులు సీనీయులు

🎙 రికార్డ్
16

అర్వాదీయులు సెమారీయులు హమాతీయులు అతని సంతతివారు.

🎙 రికార్డ్
17

షేము కుమారులు; ఏలాము అష్షూరు అర్పక్షదు లూదు అరాము ఊజు హూలు గెతెరు మెషెకు.

🎙 రికార్డ్
18

అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను.

🎙 రికార్డ్
19

​ఏబెరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి, ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను, అతని సహోదరుని పేరు యొక్తాను.

🎙 రికార్డ్
20

​యొక్తాను అల్మోదాదును షెలపును హసర్మావెతును యెరహును

🎙 రికార్డ్
21

హదోరమును ఊజాలును దిక్లానును

🎙 రికార్డ్
22

​ఏబాలును అబీమా యేలును షేబను

🎙 రికార్డ్
23

​ఓఫీరును హవీలాను యోబాలును కనెను, వీరందరును యొక్తాను కుమారులు.

🎙 రికార్డ్
24

షేము అర్పక్షదు షేలహు ఏబెరు పెలెగు రయూ

🎙 రికార్డ్
25

సెరూగు నాహోరు తెరహు

🎙 రికార్డ్
26

అబ్రాహామను పేరు పెట్టబడిన అబ్రాము.

🎙 రికార్డ్
27

అబ్రాహాము కుమారులు,

🎙 రికార్డ్
28

ఇస్సాకు ఇష్మాయేలు.

🎙 రికార్డ్
29

వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు తరువాత కేదారు అద్బయేలు మిబ్శాము

🎙 రికార్డ్
30

మిష్మా దూమా మశ్శా హదదు తేమా

🎙 రికార్డ్
31

యెతూరు నాపీషు కెదెమా; వీరు ఇష్మాయేలు కుమారులు.

🎙 రికార్డ్
32

అబ్రాహాముయొక్క ఉపపత్నియైన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను యొక్షాను మెదానుమిద్యాను ఇష్బాకు షూవహు. యొక్షాను కుమారులు షేబదాను.

🎙 రికార్డ్
33

మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు.

🎙 రికార్డ్
34

అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు కుమారులు ఏశావు ఇశ్రాయేలు.

🎙 రికార్డ్
35

​ఏశావు కుమారులు ఏలీఫజు రెయూ వేలు యెయూషు యాలాము కోరహు.

🎙 రికార్డ్
36

ఎలీఫజు కుమా రులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా అమాలేకు.

🎙 రికార్డ్
37

రెయూవేలు కుమారులు నహతు జెరహు షమ్మా మిజ్జ.

🎙 రికార్డ్
38

శేయీరు కుమారులు లోతాను శోబాలు సిబ్యోను అనా దిషోను ఏసెరు దిషాను.

🎙 రికార్డ్
39

​లోతాను కుమా రులు హోరీ హోమాము; తిమ్నా లోతానునకు సహోదరి.

🎙 రికార్డ్
40

​శోబాలు కుమారులు అల్వాను మనహతు ఏబాలు షెపో ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా అనా.

🎙 రికార్డ్
41

అనా కుమారులలో ఒకనికి దిషోను అనిపేరు. దిషోను కుమారులు హమ్రాను ఎష్బాను ఇత్రాను కెరాను.

🎙 రికార్డ్
42

​ఏసెరు కుమారులు బిల్హాను జవాను యహకాను. దిషాను కుమారులు ఊజు అరాను.

🎙 రికార్డ్
43

ఏ రాజును ఇశ్రాయేలీయులను ఏలకమునుపు ఎదోము దేశమందు ఏలిన రాజులు వీరు; బెయోరు కుమారుడైన బెల అతని పట్టణము పేరు దిన్హాబా.

🎙 రికార్డ్
44

బెల చనిపోయిన తరువాత బొస్రా ఊరివాడైన జెరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజాయెను.

🎙 రికార్డ్
45

యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజాయెను.

🎙 రికార్డ్
46

హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమున మిద్యానీయులను హతముచేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు అవీతు.

🎙 రికార్డ్
47

​హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శవ్లూ అతనికి బదులుగా రాజాయెను.

🎙 రికార్డ్
48

శవ్లూ చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహెబోతువాడైన షావూలు అతనికి బదులుగా రాజాయెను.

🎙 రికార్డ్
49

షావూలు చని పోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్‌హానాను అతనికి బదులుగా రాజాయెను.

🎙 రికార్డ్
50

​బయల్‌హానాను చని పోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజాయెను; ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్యపేరు మెహేతబేలు; ఈమె మేజాహాబు కుమార్తెయైన మత్రేదు నకు పుట్టినది.

🎙 రికార్డ్
51

​హదదు చనిపోయిన తరువాత ఎదోము నందు ఉండిన నాయకులెవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు,

🎙 రికార్డ్
52

అహలీబామానాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు,

🎙 రికార్డ్
53

కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు,

🎙 రికార్డ్
54

మగ్దీయేలు నాయకుడు, ఈలాము నాయ కుడు; వీరు ఎదోముదేశమునకు నాయకులు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

1 దినవృత్తాంతములు 1

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.