పరిశుద్ధ గ్రంథము

1 దినవృత్తాంతములు 8

1 Chronicles 8

చదవడం

1 దినవృత్తాంతములు 8

1

బన్యామీను కనిన కుమారులలో బెల అనువాడు జ్యేష్ఠుడు, రెండవవాడు అష్బేలు,

🎙 రికార్డ్
2

మూడవవాడు అహరహు, నాల్గవవాడు నోహా, అయిదవవాడు రాపా.

🎙 రికార్డ్
3

బెలకు పుట్టిన కుమారులు అద్దారు గెరా అబీహూదు

🎙 రికార్డ్
4

అబీషూవ నయమాను అహోయహు

🎙 రికార్డ్
5

గెరా షెపూపాను హూరాము

🎙 రికార్డ్
6

ఏహూదు కనిన కుమారులు ఉజ్జా అహీ హూదు, వారు గెబ కాపురస్థులకు ఇంటి పెద్దలుగా నుండిరి;

🎙 రికార్డ్
7

​నయమాను అహీయా గెరా అనువారు వారిని మనహతునకు చెరతీసికొని పోయిరి, గెరా వారిని అచ్చటికి చెరతీసికొని పోయెను.

🎙 రికార్డ్
8

వారిని పంపివేసిన తరువాత షహరయీము మోయాబు దేశమందు హుషీము బయరా అను తన భార్యలయందు కనిన పిల్లలుగాక

🎙 రికార్డ్
9

తన భార్యయైన హోదెషునందు యోబాబును జిబ్యాను మేషాను మల్కామును

🎙 రికార్డ్
10

​యెపూజును షాక్యాను మిర్మాను కనెను, వీరు అతని కుమారులు; వారు తమ పితరుల యిండ్లకు పెద్దలుగా ఉండిరి.

🎙 రికార్డ్
11

​హుషీము అను దానియందు అతడు అహీటూబును ఎల్పయలును కనెను.

🎙 రికార్డ్
12

​ఎల్పయలు కుమారులు ఏబెరు మిషాము షెమెదు, షెమెదు ఓనోను లోదును దాని గ్రామములను కట్టించెను.

🎙 రికార్డ్
13

​​బెరీయాయును షెమయును అయ్యాలోను కాపురస్థులయొక్క పితరులలో పెద్దలు; వీరు గాతీయులను పారదోలిరి.

🎙 రికార్డ్
14

అహ్యోషాషకు యెరేమోతు

🎙 రికార్డ్
15

జెబద్యా అరాదు ఏదెరు

🎙 రికార్డ్
16

మిఖాయేలు ఇష్పా యోహా అనువారు బెరీయా కుమారులు.

🎙 రికార్డ్
17

జెబద్యా మెషుల్లాము హిజికి హెబెరు

🎙 రికార్డ్
18

ఇష్మెరై ఇజ్లీయా యోబాబు అనువారు ఎల్పయలునకు కుమారులు.

🎙 రికార్డ్
19

యాకీము జిఖ్రీ జిబ్ది

🎙 రికార్డ్
20

ఎలీయేనై జిల్లెతై ఎలీయేలు.

🎙 రికార్డ్
21

అదాయా బెరాయా షిమ్రాతు అనువారు షిమీకి కుమా రులు.

🎙 రికార్డ్
22

ఇష్పాను ఏబెరు ఎలీయేలు

🎙 రికార్డ్
23

అబ్దోను జిఖ్రీ హానాను

🎙 రికార్డ్
24

హనన్యా ఏలాము అంతోతీయా

🎙 రికార్డ్
25

ఇపెదయా పెనూయేలు అనువారు షాషకు కుమారులు.

🎙 రికార్డ్
26

​షంషెరై షెహర్యా అతల్యా

🎙 రికార్డ్
27

​యహరెష్యా ఏలీయ్యా జిఖ్రీ అను వారు యెరోహాము కుమారులు.

🎙 రికార్డ్
28

​వీరు తమ తమ తరము లన్నిటిలో పితరుల యిండ్లకు పెద్దలును, ప్రముఖులునై యుండి యెరూషలేమునందు కాపురముండిరి.

🎙 రికార్డ్
29

​గిబియోనునకు తండ్రియైనవాడు గిబియోనులో కాపుర ముండెను. ఇతని భార్యపేరు మయకా;

🎙 రికార్డ్
30

​ఇతని పెద్ద కుమారుడు అబ్దోను, మిగిలినవారు సూరు కీషు బయలు నాదాబు

🎙 రికార్డ్
31

​గెదోరు అహ్యో జెకెరు అనువారు.

🎙 రికార్డ్
32

మిక్లోతు షిమ్యాను కనెను. వీరును తమ సహోదరులతో కూడ వారికి ఎదురుగానున్న యిండ్లలోనే యెరూషలేము నందు కాపురముండిరి.

🎙 రికార్డ్
33

​నేరు కీషును కనెను, కీషు సౌలును కనెను, సౌలు యోనాతానును మల్కీషూవను అబీనాదాబును ఎష్బయలును కనెను.

🎙 రికార్డ్
34

​​యోనాతాను కుమారుడు మెరీబ్బయలు, మెరీబ్బయలు మీకాను కనెను.

🎙 రికార్డ్
35

​మీకా కుమారులు పీతోను మెలెకు తరేయ ఆహాజు.

🎙 రికార్డ్
36

​ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాద ఆలెమెతును అజ్మావెతును జిమీని కనెను, జిమీ మోజాను కనెను.

🎙 రికార్డ్
37

మోజా బిన్యాను కనెను, బిన్యాకు రాపా కుమారుడు, రాపాకు ఎలాశా కుమారుడు, ఎలాశాకు ఆజేలు కుమారుడు.

🎙 రికార్డ్
38

ఆజేలు కుమారులు ఆరుగురు; వారి పేళ్లు అజ్రీకాము బోకెరు ఇష్మాయేలు షెయర్యా ఓబద్యా హానాను వీరందరును ఆజేలు కుమారులు.

🎙 రికార్డ్
39

అతని సహోదరు డైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.

🎙 రికార్డ్
40

ఊలాము కుమారులు విలువిద్యయందు ప్రవీణులైన పరాక్రమశాలులు; వీరికి నూట యేబదిమంది కుమారు లును కుమారుల కుమారులును కలిగిరి; వీరందరును బెన్యా మీనీయులు.

🎙 రికార్డ్

వ్యక్తిగత గమనికలు

1 దినవృత్తాంతములు 8

మీ అధ్యయన గమనికలు, ప్రసంగ అంశాలు, ప్రార్థనా విషయాలు లేదా వ్యక్తిగత ఆలోచనలు వ్రాయండి.

ఈ బ్రౌజర్‌లో స్థానికంగా నిల్వ చేయబడుతుంది

ఈ గమనికలు ప్రస్తుతం ఈ బ్రౌజర్ మరియు పరికరంలో మాత్రమే నిల్వ ఉంటాయి. బ్రౌజర్ డేటాను తొలగిస్తే గమనికలు తొలగిపోవచ్చు.