పరిశుద్ధ గ్రంథము

హోషేయ 12

Hosea 12

చదవడం

హోషేయ 12

1

ఎఫ్రాయిము గాలిని మేస్తున్నాడు.

2

యూదావారి మీద యెహోవా వ్యాజ్యం వేశాడు.

3

తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకున్నాడు.

4

అతడు దూతతో పోరాడి గెలిచాడు.

5

ఈయన యెహోవా, సేనల ప్రభువు. “యెహోవా” అని ఆయన్ను పిలవాలి.

6

కాబట్టి నీవు నీ దేవుని వైపు తిరగాలి.

7

కనానీయ వర్తకులు అన్యాయపు త్రాసును వాడుతారు.

8

“నేను ధనవంతుడినయ్యాను, నాకు చాలా ఆస్తి దొరికింది.

9

“అయితే ఐగుప్తుదేశంలో నుండి మీరు వచ్చినది మొదలు యెహోవానైన నేనే మీకు దేవుణ్ణి.

10

ప్రవక్తలతో నేను మాటలాడాను.

11

గిలాదులో దుర్మార్గం ఉన్నట్టయితే,

12

యాకోబు తప్పించుకుని సిరియా దేశంలోకి వెళ్లిపోయాడు.

13

ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించాడు.

14

ఎఫ్రాయిము యెహోవాకు ఘోరమైన కోపం పుట్టించాడు.