పరిశుద్ధ గ్రంథము

హోషేయ 13

Hosea 13

చదవడం

హోషేయ 13

1

ఎఫ్రాయిము మాటలాడినప్పుడు భయం కలిగింది.

2

ఇప్పుడు వారు ఇంకా పాపం చేస్తూ ఉన్నారు.

3

కాబట్టి వారు ఉదయాన కనబడే మబ్బులాగా,

4

మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తెచ్చిన యెహోవానైన నేనే మీ దేవుణ్ణి.

5

మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్నెరిగిన వాణ్ణి నేనే.

6

తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందారు. తృప్తి పొంది గర్వించి నన్ను మర్చి పోయారు.

7

కాబట్టి నేను వారికి సింహం వంటి వాడనయ్యాను.

8

పిల్లలు పోయిన ఎలుగుబంటి దాడి చేసినట్టు నేను వారి మీద పడి వారి రొమ్మును చీల్చివేస్తాను.

9

ఇశ్రాయేలూ, నీ మీదికి వచ్చి పడేది నీ నాశనమే. నీ సహాయకర్తనైన నాకు నీవు విరోధివయ్యావు.

10

నీ రాజు ఏడి? నీ పట్టణాల్లో నీకు సహాయం చేయకుండ నీ రాజు ఏమైపోయాడు?

11

కోపంతో నీకు రాజును నియమించాను.

12

ఎఫ్రాయిము దోషం పోగుపడింది.

13

ప్రసూతి వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన కలుగుతుంది.

14

అయినా పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచిస్తానా?

15

ఎఫ్రాయిము తన సోదరుల్లో వర్థిల్లినా,

16

షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసింది గనక,