పరిశుద్ధ గ్రంథము
మీకా 6
Micah 6
చదవడం
మీకా 6
1
యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి.
2
పర్వతాల్లారా, భూమికి స్థిరమైన పునాదులుగా ఉన్న మీరు
3
నా ప్రజలారా, నేను మీకేం చేశాను?
4
ఐగుప్తు దేశంలో నుంచి నేను మిమ్మల్ని రప్పించాను.
5
నా ప్రజలారా, మోయాబురాజు బాలాకు చేసిన ఆలోచన,
6
యెహోవాకు నేనేం తీసుకురాను?
7
వేలకొలది పొట్టేళ్లు, పది వేల నదుల నూనెతో యెహోవా సంతోష పడతాడా?
8
మనిషీ, ఏది మంచిదో యెహోవా నీకు చెప్పాడు.
9
వినండి. పట్టణానికి యెహోవా ఇలా ప్రకటిస్తున్నాడు,
10
దుర్మార్గుల ఇళ్ళల్లో అన్యాయంగా సంపాదించిన సంపద ఉంది.
11
తప్పు త్రాసు, తప్పు రాళ్లున్న సంచి ఉంచుకున్న వ్యక్తిని నేను నిర్దోషి అంటానా?
12
ధనవంతులు దౌర్జన్యంతో నిండి ఉన్నారు.
13
కాబట్టి నేను నిన్ను తీవ్రంగా గాయపరచాను.
14
నువ్వు తింటావు కానీ తృప్తి పడవు.
15
నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు.
16
ఒమ్రీ చట్టాలను మీరు పాటిస్తున్నారు.