పరిశుద్ధ గ్రంథము

మీకా 7

Micah 7

చదవడం

మీకా 7

1

నాకెంతో బాధగా ఉంది!

2

భక్తులు దేశంలో లేకుండా పోయారు.

3

వాళ్ళ రెండు చేతులూ కీడు చేయడానికి ఆరితేరాయి.

4

వారిలోని మంచివారు ముళ్ళచెట్టులాంటి వారు.

5

ఏ పొరుగువాన్నీ నమ్మవద్దు.

6

కొడుకు తండ్రిని అగౌరవపరుస్తున్నాడు.

7

అయితే, నా వరకైతే నేను యెహోవా కోసం ఎదురుచూస్తాను.

8

నా పగవాడా, నా మీద అతిశయించవద్దు.

9

నేను యెహోవా దృష్టికి పాపం చేశాను,

10

నా శత్రువు దాన్ని చూస్తాడు.

11

నీ గోడలు కట్టించే రోజు వస్తుంది.

12

ఆ రోజు అష్షూరు దేశం నుంచి,

13

ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన,

14

నీ చేతికర్రతో నీ ప్రజలకు కాపరిగా ఉండు. వారు నీ సొత్తు.

15

ఐగుప్తుదేశంలో నుంచి నువ్వు వచ్చినప్పుడు జరిగినట్టుగా

16

రాజ్యాలు వారందరి బలం చూసి సిగ్గుపడతాయి.

17

పాము లాగా, భూమి మీద పాకే పురుగుల్లాగా వాళ్ళు మట్టి నాకుతారు.

18

నీ వంటి దేవుడెవరు? నువ్వు పాపాన్ని తీసివేసే వాడివి.

19

నువ్వు మళ్ళీ మమ్మల్ని కనికరిస్తావు.

20

నువ్వు యాకోబుకు సత్యాన్ని ఇస్తావు.