పరిశుద్ధ గ్రంథము

యెషయా 2

Isaiah 2

చదవడం

యెషయా 2

1

యూదా గురించి, యెరూషలేము గురించి ఆమోజు కొడుకు యెషయా దర్శనం ద్వారా గ్రహించినది.

2

రాబోయే భవిష్యత్తులో పర్వతాలన్నిటికన్నా యెహోవా మందిర పర్వతం ఉన్నతంగా సుస్థిరమౌతుంది.

3

అనేక మంది వచ్చి ఇలా అంటారు.

4

ఆయన మధ్యవర్తిగా ఉండి అన్యజాతులకు న్యాయం తీరుస్తాడు.

5

యాకోబు వంశస్థులారా, రండి.

6

యాకోబు వంశమైన ఈ ప్రజలు తూర్పున ఉన్న దేశ ప్రజల సాంప్రదాయాలతో నిండి ఉన్నారు.

7

వాళ్ళ దేశం వెండి బంగారాలతో నిండి ఉంది.

8

వాళ్ళ దేశం విగ్రహాలతో నిండి ఉంది.

9

ప్రజలు అణిచివేతకు గురౌతారు. వ్యక్తులు పడిపోతారు.

10

యెహోవా భీకర సన్నిధి నుంచి, ఘనత కలిగిన ఆయన మహిమ నుంచీ వెళ్లి గండ శిలల్లో, నేలలో దాగి ఉండు.

11

మానవుని అహంకార దృష్టిని ఆయన తగ్గించేస్తాడు.

12

గర్వం, దురహంకారం, అతిశయం కలిగిన ప్రతివాణ్ణి ఆ రోజున సేనలకు ప్రభువైన యెహోవా కింద పడేస్తాడు.

13

సమున్నతంగా అతిశయించే లెబానోను దేవదారు వృక్షాలన్నిటికీ,

14

ఉన్నత పర్వతాలన్నిటికీ, అతిశయించే కొండలన్నిటికీ,

15

ఎత్తయిన ప్రతి గోపురానికీ, పడగొట్టలేనంత బలమైన ప్రతి కోటగోడకూ,

16

తర్షీషు ఓడలన్నిటికీ, అందమైన తెరచాప నౌకలకూ విరుద్ధంగా ఆ రోజును సేనలకు ప్రభువైన యెహోవా నియమించాడు.

17

అప్పుడు మనిషి అహంకారం అణిగిపోతుంది.

18

విగ్రహాలు పూర్తిగా గతించిపోతాయి.

19

యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచి,

20

ఆ రోజున ప్రజలు ఆరాధన కోసం తాము వెండి బంగారాలతో చేయించుకున్న విగ్రహాలు పారేస్తారు.

21

యెహోవా భూమిని గజగజ వణికించడానికి లేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచీ,

22

తన ముక్కుపుటాల్లో జీవవాయువు ఉన్న మనిషి మీద నమ్మకం ఉంచడం మానుకో.